మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Chinnamasta Ashtottara Shatanamavali – శ్రీ ఛిన్నమస్తాదేవి అష్టోత్తరశతనామావళిః
ఓం ఛిన్నమస్తాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మహాభీమాయై నమః |
ఓం మహోదర్యై నమః |
ఓం చండేశ్వర్యై నమః |
ఓం చండమాత్రే నమః |
ఓం చండముండప్రభంజిన్యై నమః |
ఓం మహాచండాయై నమః |
ఓం చండరూపాయై నమః | 9
ఓం చండికాయై నమః |
ఓం చండఖండిన్యై నమః |
ఓం క్రోధిన్యై నమః |
ఓం క్రోధజనన్యై నమః |
ఓం క్రోధరూపాయై నమః |
ఓం కుహ్వే నమః |
ఓం కలాయై నమః |
ఓం కోపాతురాయై నమః |
ఓం కోపయుతాయై నమః | 18
ఓం కోపసంహారకారిణ్యై నమః |
ఓం వజ్రవైరోచన్యై నమః |
ఓం వజ్రాయై నమః |
ఓం వజ్రకల్పాయై నమః |
ఓం డాకిన్యై నమః |
ఓం డాకినీకర్మనిరతాయై నమః |
ఓం డాకినీకర్మపూజితాయై నమః |
ఓం డాకినీసంగనిరతాయై నమః |
ఓం డాకినీప్రేమపూరితాయై నమః | 27
ఓం ఖట్వాంగధారిణ్యై నమః |
ఓం ఖర్వాయై నమః |
ఓం ఖడ్గఖర్పరధారిణ్యై నమః |
ఓం ప్రేతాసనాయై నమః |
ఓం ప్రేతయుతాయై నమః |
ఓం ప్రేతసంగవిహారిణ్యై నమః |
ఓం ఛిన్నముండధరాయై నమః |
ఓం ఛిన్నచండవిద్యాయై నమః |
ఓం చిత్రిణ్యై నమః | 36
ఓం ఘోరరూపాయై నమః |
ఓం ఘోరదృష్ట్యై నమః |
ఓం ఘోరరావాయై నమః |
ఓం ఘనోదర్యై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం యోగనిరతాయై నమః |
ఓం జపయజ్ఞపరాయణాయై నమః |
ఓం యోనిచక్రమయ్యై నమః |
ఓం యోనయే నమః | 45
ఓం యోనిచక్రప్రవర్తిన్యై నమః |
ఓం యోనిముద్రాయై నమః |
ఓం యోనిగమ్యాయై నమః |
ఓం యోనియంత్రనివాసిన్యై నమః |
ఓం యంత్రరూపాయై నమః |
ఓం యంత్రమయ్యై నమః |
ఓం యంత్రేశ్యై నమః |
ఓం యంత్రపూజితాయై నమః |
ఓం కీర్త్యాయై నమః | 54
ఓం కపర్దిన్యై నమః |
ఓం కాళ్యై నమః |
ఓం కంకాళ్యై నమః |
ఓం కలకారిణ్యై నమః |
ఓం ఆరక్తాయై నమః |
ఓం రక్తనయనాయై నమః |
ఓం రక్తపానపరాయణాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భూతిదాయై నమః | 63
ఓం భూత్యై నమః |
ఓం భూతిదాత్ర్యై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం భైరవాచారనిరతాయై నమః |
ఓం భూతభైరవసేవితాయై నమః |
ఓం భీమాయై నమః |
ఓం భీమేశ్వర్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం భీమనాదపరాయణాయై నమః | 72
ఓం భవారాధ్యాయై నమః |
ఓం భవనుతాయై నమః |
ఓం భవసాగరతారిణ్యై నమః |
ఓం భద్రకాళ్యై నమః |
ఓం భద్రతనవే నమః |
ఓం భద్రరూపాయై నమః |
ఓం భద్రికాయై నమః |
ఓం భద్రరూపాయై నమః |
ఓం మహాభద్రాయై నమః | 81
ఓం సుభద్రాయై నమః |
ఓం భద్రపాలిన్యై నమః |
ఓం సుభవ్యాయై నమః |
ఓం భవ్యవదనాయై నమః |
ఓం సుముఖ్యై నమః |
ఓం సిద్ధసేవితాయై నమః |
ఓం సిద్ధిదాయై నమః |
ఓం సిద్ధినివహాయై నమః |
ఓం సిద్ధాయై నమః | 90
ఓం సిద్ధనిషేవితాయై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం శుభగాయై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం శుద్ధసత్త్వాయై నమః |
ఓం శుభావహాయై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః |
ఓం దృష్టిమయీదేవ్యై నమః |
ఓం దృష్టిసంహారకారిణ్యై నమః | 99
ఓం శర్వాణ్యై నమః |
ఓం సర్వగాయై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం సర్వమంగళకారిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం శాంతిరూపాయై నమః |
ఓం మృడాన్యై నమః |
ఓం మదనాతురాయై నమః | 108
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.